Sadda Haq from Rockstar (2011)
Singer: Mohit Chauhan
Composer: A R Rahman
Lyrics: Irshad Kamil
మీ ఈ లోకంలో
మనుషులు చేసే ప్రతీది తప్పే?
నేను కరెక్ట్ అనుకొని ఏది చేసినా మీరు తప్పంటారు. నేను తప్పైతే మరెవరు కరెక్ట్?
నచ్చినట్టు బతకడానికి కూడా మీ అందరినీ పర్మిషన్ అడగాలా?
అంటే, మీ అందరికి నా మీద నాకంటే ఎక్కువ హక్కుందా?
ఇది నా హక్కు, ఇక్కడే ఉంచు.

ఇలా పదే పదే మీరు నా బతికే అలవాటును ఎందుకు చంపుతున్నారు?
మర్యాదలు తెలియని వాడ్ని, ఆ గల్లీ వాడ్ని, సిగ్గు శరం లేనివాడని (అంటూ)..
మనసంటోంది ఈ పద్ధతులన్నీ బతకడానికి శిస్తు లాంటివి,
ఈ లోకం నీ శతృవు, ఎవ్వరు నీ వాళ్ళు కాదు, వీళ్ళని తగలబెట్టెయ్ అని
మనసంటోంది మనసుతో బతకాలి లేకపోతే చావాలి అని
ఓ ఎకో-ఫ్రెండ్లీ, nature ని రక్షించడానికి కంకణం కట్టుకున్నోడా!
నేను కూడా nature (కాదా?)
ఈ ఆచారాలతో, సమాజాలతో.. ఎందుకు నన్ను దూరం చేస్తావ్?
ఎందుకు నన్నిలా ముక్కలు చేస్తావ్?
నిజాయితీ గురించి పాఠాలు చెప్తావే? నువ్వు నిజం వినడానికి కూడా సిద్ధంగా లేనప్పుడు
ఎవడైనా నిజం చెప్తే న్యాయం, చట్టం అని మాట్లాడతావ్
నీ భయం
నీ ప్రేమ
నీ పొగడ్తలు
నువ్వే ఉంచుకో
ఇది (బతకడం) నా హక్కు, (దాన్ని) ఇక్కడే ఉంచు.

No comments:
Post a Comment