Tuesday, April 12, 2011

Lyrics of 'Dhooram' from the movie '100% Love'



After a long time, I found a melancholic number which I liked instantly. This is composed by Devi Sri Prasad for the movie 100% Love and I also like his choice of the singer - Tippu. Devi usually prefers KK for such numbers but Tippu did perfect justice too. So no complaints. You can listen to the song here - DHOORAM 

దూరం  దూరం  దూరం.. ఓ..తీరం  లేని  దూరం..

పల్లవి || 

ఒకే  పరీక్షే   రాసినా..ఒకే  జవాబై సాగినా..చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే
ఒకే  పడవలో  కలిసినా..ఒకే  ప్రయాణం  చేసినా..చెరో  ప్రపంచం  చేరినారే
ఒకే  గతాన్ని..ఓ..ఒకే  నిజాన్ని..ఉరేసినారే ...ఓ..
చెరో  సగాన్ని ఓ..మరో  జగాన్ని..వరించినారే..ఓ ..
ఒకే  పరీక్షే  రాసినా..ఒకే  జవాబై సాగినా..చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే

||దూరం  దూరం  దూరం.. ఓ..తీరం  లేని  దూరం ||

చరణం ౧||
ఓ..
ఇంత  దగ్గరా అంతులేని  దూరం 
ఇంత  కాలము  దారి  లేని  దూరం 
జంట  మధ్య చేరి వేరు  చేసే  దారే నాదే  అన్నాదే 

హో..
స్నేహమంటూ  లేక  ఒంటరైన  దూరం 
చుట్టమంటూ  లేని  మంట  తోనే  దూరం 
బంధనాలు  తెన్చుతూ  ఇలా  భలేగా  మురిసే 
ఎడబాటు  లోనే  చెడు  తింటూ  దూరం, ఎదుగుతున్నదే 
విరహాల చిమ్మ  చీకటిన  దూరం, వేలుగుతున్నదే ...

ఒకే  పరీక్షే   రాసినా..ఒకే  జవాబై సాగినా..చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే
||దూరం  దూరం  దూరం.. ఓ..తీరం  లేని  దూరం ||

చరణం ౨||
ఒక్క  అడుగు  వెయ్యలేని  దూరం 
ఒక్క  అంగుళం  వెళ్ళలేని  దూరం 
ఏడు  అడుగుల  చిన్న  దూరాన్ని  చాల  దూరం  చేసిందే  

మైలు  రాయి  కొక్క  మాట  మార్చు దూరం ... దూరం ...
మలుపు  మలుపు  కొక్క  దిక్కు  మార్చు దూరం ... దూరం ...
మూడు  ముళ్ళ  ముచ్చటే  ముళ్ళ  బాటగా మార్చే 
తుది  లేని  జ్ఞాపకాన్ని  తుడిచి  వేసే, దూరమన్నది 
మొదలైన  చోటు  మరచిపోతే కాదే,  పయన  మన్నది ...

ఒకే  పరీక్షే   రాసినా..ఒకే  జవాబై సాగినా..చెరో  ప్రశ్నల్లె  మిగిలినారే
||దూరం  దూరం  దూరం.. ఓ..తీరం  లేని  దూరం ||

3 comments:

  1. hi good lyrics, following this blog from the past few months,but not able to see any updates now a days.

    ReplyDelete
  2. Thank you. Yeah, I have to be more regular :)

    ReplyDelete
  3. sure, will be waiting for more updates.can i request a song that I cant find?

    ReplyDelete